VIDEO: పుణ్యస్నానం కోసం పోటెత్తిన భక్తులు

VIDEO: పుణ్యస్నానం కోసం పోటెత్తిన భక్తులు

NRML: కార్తిక మాసం, ఆదివారం కావడంతో బాసరలోని గోదావరి నది వద్ద పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుండి వచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసి కార్తిక దీపాలు వదులుతున్నారు. అనంతరం సరస్వతి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.