VIDEO: ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

WGL:  గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 65వ డివిజన్ పరిధిలోని చింతగట్టు క్రాస్ రోడ్డు వద్ద న్యూ కాకతీయ ఆటో యూనియన్ చింతగట్టు, మునిపల్లె, సుభాస్‌ నగర్ గ్రామాల ఆటో కార్మికులకు శుక్రవారం ర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు చొక్కాలు పంపిణీ చేశారు. ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.