జనసేన శంఖారావం కార్యక్రమానికి చల్లాకు ఆహ్వానం

జనసేన శంఖారావం కార్యక్రమానికి చల్లాకు ఆహ్వానం

CTR: జనసేన పార్టీలో చేరిన డా. వేణు గోపాల్ రెడ్డి శనివారం పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో జనసేన పార్టీ తలపెట్టిన జనసేనా శంఖారావం కార్యక్రమానికి చల్లాను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శివ కుమార్ రెడ్డి, విరూపాక్ష, నరేంద్ర రెడ్డి పాల్గొన్నారు.