గిరిజనులకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి'

గిరిజనులకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి'

SRD: జనాభా ప్రతిపాదికన గిరిజనులకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్ డిమాండ్ చేశారు. ప్రపంచ గిరిజన దినోత్సవం సంఘ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గిరిజనులు విద్యతోనే అభివృద్ధి చెందుతారని చెప్పారు. గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు.