దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

PPM: కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా దివ్యాంగ శక్తి పథకాన్ని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర బుధవారం ప్రారంభించారు. దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే వారితో ఆప్యాయంగా మాట్లాడి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా అందుతున్న సాయం సేవలను వారికి వివరించారు.