జిల్లా యంత్రాగాన్ని అప్రమత్తం చేసిన కలెక్టర్

జిల్లా యంత్రాగాన్ని అప్రమత్తం చేసిన కలెక్టర్

KMR: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే పోలీస్ శాఖ ప్రజలకు జాగ్రత్తలు సూచించింది. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఎప్పటికప్పుడు పోలీసు సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సైతం పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారులను అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు.