మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ సిద్దిపేటలో కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసిన మాజీమంత్రి హరీష్ రావు 
★ ఒంటిపూట బడులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి: SP శ్రీనివాసరావు 
★ దుబ్బాకలో పరశురాం నగర్ అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి 
★ నాగులపల్లిలో కట్ట మైసమ్మ జాతర మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి