యథేచ్ఛగా ఇటుక బట్టీల నిర్వహణ

యథేచ్ఛగా ఇటుక బట్టీల నిర్వహణ

HNK: అధికంగా నిర్మాణనాలు కొనసాగుతుండడంతో కొంతమంది వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా ఇటుకబట్టీలను నిర్వహిస్తూ డబ్బులు పోగేసుకుంటున్నారు. ధర్మసాగర్, వేలేరు (M)ల్లో ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. బట్టీల ఏర్పాటుకు గ్రామ పంచాయతీలతో పాటు రెవెన్యూ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు తీసుకోవాలి, కానీ కొందరు వ్యాపారులు నిబంధనలు పాటించడం లేదని ఆరోపణలు విపిస్తున్నాయి.