ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు వీడియో

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు వీడియో

ASR: చింతపల్లి వైటీసీలో నడుస్తున్న బాలారం ఏకలవ్య పాఠశాలలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సతీష్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేసి మనకు స్వాతంత్య్రం తీసుకొచ్చారని తెలిపారు. వారి ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.