అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

కడప నగరం నాలుగవ డివిజన్ RK నగర్‌లో 50 లక్షల విలువగల పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మాధవి గురువారం శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్డు నిర్మాణం, డ్రైనేజీ కల్వర్టు నిర్మాణం, కొత్త బోర్వెబోర్ వెల్ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో TDP నేతలు, అధికారులు పాల్గొన్నారు.