చిన్నారులకు ఐరన్ మాత్రల పంపిణీ

చిన్నారులకు ఐరన్ మాత్రల పంపిణీ

ASR: రక్తహీనత నివారణ లక్ష్యంగా పెదబయలు మండలం కుమ్మరవీధిలో 5-10 ఏళ్ల పిల్లలకు మంగళవారం ఐరన్ మాత్రలు పంపిణీ చేశారు. గోమంగి పీహెచ్‌సీ ఆశా కార్యకర్త చెట్టి మీనాక్షి చిన్నారులచేత మాత్రలు మింగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రక్తహీనత రహిత సమాజం కోసం పోషకాహారంతో పాటు, ప్రభుత్వం అందించే ఐరన్ మాత్రలు తప్పనిసరిగా వాడాలని సూచించారు.