కర్నూల్  జిల్లా టాప్ న్యూస్ @9PM

కర్నూల్  జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ కర్నూలులో బాలికపై జరిగిన అమానుష ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ శైలజ 
✦ క్యాన్సర్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి: నోడల్ అధికారి డాక్టర్ రఘు
✦ అప్కో విలీన తీర్మానం రద్దు చేయాలి: మాజీ వైసీపీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక
✦ నందికొట్కూరు మండలం వడ్డెమాన్‌లో గోకులం షెడ్‌ను ప్రారంభించిన MLA గిత్త జయసూర్య