ఆరోగ్యం బాగాలేకపోయినా వచ్చా: ఆషికా

ఆరోగ్యం బాగాలేకపోయినా వచ్చా: ఆషికా

'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఫస్ట్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ఆషికా రంగనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ డ్యాన్స్ చేసే అవకాశం రాలేదని, ఈ మూవీతో ఆ లోటు తీరిందని తెలిపింది. తనకు ఆరోగ్యం బాగాలేకపోయినా అభిమానులను చూడటం కోసం బెంగళూరు నుంచి ఇక్కడికి  వచ్చినట్లు పేర్కొంది. కాగా, ఈ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది.