సీఎం పర్యటనకు ఏర్పాట్లు

సీఎం పర్యటనకు ఏర్పాట్లు

ATP: రేపు తాడిపత్రిలో సీఎం చంద్రబాబు పర్యటన చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి వయ్యావుల కేశవ్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. ఈ సందర్భంగా ముద్దలాపురంలో పట్టణాభివృద్ది శాఖ ఆద్వర్యంలో ఏర్పాట్లు చేసిన 16ఎండీఎల్ నీటి శుద్ది కేంద్రాన్ని మంత్రి ప్రారంభించనున్నారు. దీని వల్ల దాదాపు లక్షా 20వేల మందికి తాగునీటి సమస్య పరిష్కారం కానుంది.