'హద్దు దాటితే ఎవరినైనా ఉపేక్షించేది లేదు'
SRD: కంగ్టి సర్కిల్‌లో 15 నుంచి 17 వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని సీఐ వెంకట్ రెడ్డి సూచించారు. కావున నలుగురు కంటే ఎక్కువ మంది ఒక చోట గుమిగూడటం గానీ, తిరగటం గానీ నిషేదం. పోలీంగ్‌కు 44 గంటల ముందు నుంచే ప్రతీ ఒక్కరు ఎన్నికల నిబంధనలు పాటించాలి, పోస్టర్స్, గుర్తు కండువాలుతో ప్రచారం చేస్తే కేసులు నమోదు అవుతుందన్నారు.