పాక్ లోని అమెరికా కాన్సులేట్ లో కాల్పులు

పాక్ లోని అమెరికా కాన్సులేట్ లో కాల్పులు

కరాచీలోని యూఎస్ కాన్సులేట్‌ను పాక్ పౌరులు ధ్వంసం చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చడాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా కాన్సులేట్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో అగ్రరాజ్య సైన్యం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు.