లక్షల ఫీజు మా పేద పిల్లలు కట్టలేరు: ఆర్ఎస్ ప్రవీణ్

లక్షల ఫీజు మా పేద పిల్లలు కట్టలేరు: ఆర్ఎస్ ప్రవీణ్

HYD: సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉండి బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి ప్రైవేట్ పాఠశాలను ప్రారంభించారని RS ప్రవీణ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. అంత పెద్ద ప్రైవేట్ స్కూల్లో లక్షల ఫీజు మా పేద పిల్లలు కట్టలేరన్నారు. మాజీ సీఎం కేసీఆర్ గురుకులాలు పెట్టి పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించారని, అలాంటి గురుకులాలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు.