ఇందిరమ్మ గృహ ప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే
WNP: వనపర్తి మండలం చిట్యాలో మంజులకు చెందిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి శుక్రవారం ఎమ్మెల్యే మేఘారెడ్డి హాజరై వారికి నూతన వస్త్రాలను అందించారు. అనంతరం నర్సింగయ్య పల్లి గ్రామానికి చెందిన తిరుపతమ్మ ఇంటి నూతన గృహప్రవేశానికి హాజరైన నూతన వస్త్రాలను అందించి అభినందనలు తెలియజేశారు. ఇందులో భాగంగా పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.