బీసీవై మండల యూత్ కన్వీనర్‌గా కోటి
AKP: భారత చైతన్య యువజన పార్టీ నక్కపల్లి మండల యూత్ కన్వీనర్‌గా పిక్కి కోటి నియమితులయ్యారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ సూచనతో మండల కార్యవర్గాన్ని ప్రకటించినట్లు పాయకరావుపేట నియోజకవర్గ యూత్ కన్వీనర్ కే.నాగేంద్ర తెలిపారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నమ్మి అప్పలరాజు, వైస్ ప్రెసిడెంట్‌గా కే.గోవింద్, యూత్‌కో కన్వీనర్‌గా అజయ్ కుమార్‌ను నియమించామన్నారు.