మద్యం పట్టివేత

మద్యం పట్టివేత

ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇచ్చోడలో మద్యం విక్రయిస్తున్న ఓ బెల్ట్ షాప్ పై శనివారం దాడి చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తున్న ఓ బెల్ట్ షాప్ దుకాణం పై శనివారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 38 మద్యం బాటిల్‌లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై తెలిపారు.