'మహిళలపై దాడులను అరికట్టండి'

KRNL: మహిళలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలపై ఐక్యంగా ఉద్యమించాల్సిందేనని ఐద్వా రాష్ట్ర నాయకురాలు పి. నిర్మల కోరారు. ఆదోనిలో సోమవారం జరిగిన మహిళా సంఘ మహాసభలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భద్రత కల్పిస్తామని మాయమాటలు చెబుతున్నప్పటికీ దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయన్నారు.