శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ సారవకోట CHCలో వరుసగా గర్భిణీల మరణాలు.. ఆందోళనలో బాధితులు
➢ రణస్థలంలో సనాతన హిందూ సంప్రదాయాన్ని కాపాడాలి: ఎమ్మెల్యే ఈశ్వరరావు
➢ పోలాకిలో నేటి నుంచి 26 వరకు ఆధార్ సేవా కేంద్రాలు నిర్వహిస్తాం: MPDO రవికుమార్
➢ చివరి కార్తీక సోమవారం.. జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో భక్తుల రద్ధీ