'ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి'
MNCL: ప్రధాని మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కార్ కార్మిక దేశంలో అమలు అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని పార్టీ జిల్లా కార్యదర్శి, కన్నెపల్లి మండల ఎన్నికల ఇంఛార్జ్ రామగౌని మహీధర్ గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు పని చేయాలని కోరారు.