మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ గద్వాలలో భారీ అగ్నిప్రమాదం.. పెయింట్ దుకాణం దగ్ధం
★ గుమ్మకొండ వద్ద ఆర్టీసీ బస్సు-బైక్ ఢీకొని వ్యక్తి మృతి
★ ముడుమాలలో కృష్ణా నది బ్రిడ్జి పై నుంచి నదిలోకి దూకి వ్యక్తి ఆత్మహత్య
★ జూరాల ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద నీరు