VIDEO: సీఎంపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

VIDEO: సీఎంపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

NLG: MLA రాజగోపాల్‌రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని మరోసారి తీవ్రంగా విమర్శించారు. రేవంత్ తన మాట మార్చుకొవాలన్నారు. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి, ప్రభుత్వ పనులపై స్పష్టత ఇవ్వాలని తెలిపారు. మంత్రి పదవిపై తమకు హామీ ఉందని, దీనిపై వెంకట్‌రెడ్డి తెలియదన్నారు. TGని సీమాంధ్ర కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని, రేవంత్ కమిషన్లతో కాలయాపనలో చేస్తున్నారని ఆరోపించారు.