‘మైఖేల్ జాక్సన్’ బయోపిక్ ట్రైలర్ చూశారా?

‘మైఖేల్ జాక్సన్’ బయోపిక్ ట్రైలర్ చూశారా?

మైఖేల్ జాక్సన్ జీవితంపై తెరకెక్కుతున్న హాలీవుట్ మూవీ ‘మైఖేల్’. ఆంటోయిన్ ఫుక్వా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 24న విడుదల కానుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ‘నా కోసం మీరు ఎదురుచూస్తున్నారని తెలుసు’ అంటూ మొదలయ్యే ట్రైలర్ అభిమానులను మెప్పించేలా ఉంది. మైఖేల్ రోల్‌లో అతని సోదరుడి కొడుకు జాఫర్ నటిస్తున్నాడు.