గవర్నర్‌ను కలిసిన పాలమూరు వర్సిటీ వీసీ
MBNR: హైదరాబాద్ లోక్‌భవన్‌లో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లతో రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఉపకులపతులు సమావేశమయ్యారు. పాలమూరు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్ యూనివర్సిటీ ప్రగతిని వివరించారు. NEP 2020 అమలు, అధ్యాపకుల పేటెంట్లు, 99 రోజుల ప్రణాళికలో సాధించిన విజయాలను గవర్నర్కు తెలియజేశారు.