ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

బీహార్‌లోని గయాజీలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 50 గంటలు జైలు శిక్ష అనుభవిస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోతున్నప్పుడు.. జైలు శిక్ష అనుభవించిన ఒక సీఎం, ప్రధాన మంత్రి తమ స్థానం నుంచి దిగిపోకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడే నేతలే పరిపాలన చేస్తే ఇక దేశంలో అవినీతిని ఎలా తొలగించగలుగుతాం? అని మోదీ పేర్కొన్నారు.