సిద్దవటంలో విద్యార్థులు భారీ ర్యాలీ

సిద్దవటంలో విద్యార్థులు భారీ ర్యాలీ

KDP: ‘'WE WANT JUSTIC'.. 'రాయచోటి వద్దు.. కడప ముద్దు’ అంటూ నినాదాలు చేస్తూ సిద్దవటంలో గురువారం విద్యార్థుల భారీ ర్యాలీని నిర్వహించారు. సిద్దవటం కోట నుంచి పోలీస్ లైన్ వరకు కడప-బద్వేలు ప్రధాన రహదారి గుండా విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఎంతో చరిత్ర కలిగిన సిద్దవటం మండలాన్ని రాయచోటిలో కలపడం సహేతుకంగా లేదన్నారు.