కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జమ్మికుంటలో ప్రిన్సిపాల్ కొట్టాడని గడ్డి మందు తాగి విద్యార్థుల ఆత్మహత్యాయత్నం
★ కరీంనగర్‌లో గవర్నర్ పర్యటనకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ పమేలా సత్పతి
★ రామడుగు రైతు వేదికలో రైతులకు పంటలపై అవగాహన కల్పించిన వ్యవసాయ శాఖ అధికారులు
★ వేములవాడ గురుకుల పాఠశాలలో కౌన్సిలింగ్ ప్రక్రియను పరిశీలించిన ఇంఛార్జ్ కలెక్టర్ గరీమ అగ్రవాల్