ప్రతి 3 నెలలకు 7 జాబ్ మేళాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం

VZM: ప్రతీ 3 నెలలకు 7 జాబ్ మేళాలు నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని స్కిల్ డెవలెప్మెంట్ విజయనగరం జిల్లా అదికారి ప్రశాంత్ కుమార్ గురువారం తెలిపారు.జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అత్యదికంగా జాబ్ మేళాలు నిర్వహించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.