VIDEO: 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: DEO

VIDEO: 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: DEO

GNTR: జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DEO సలీం భాషా తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 149 కేంద్రాల్లో 27,699 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని చెప్పారు. చీఫ్ సూపరింటెండెంట్లు 149, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు 149, రూట్ ఆఫీసర్లు 15, అసిస్టెంట్ రూట్ ఆఫీసర్లు 15, ఇన్విజిలేటర్లు 1,714 మందిని నియమించినట్లు తెలిపారు.