నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ ఆత్మకూరు మండలంలో జనగణన కోసం మొదలైన ట్రయల్ రన్
✦ నెల్లూరులో టీటీడీ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ. 48 లక్షలు వసూలు చేసిన నిందితుడు అరెస్ట్
✦ ఈనెల 17న నెల్లూరు RTC బస్టాండ్లో వేలం: మేనేజర్ కామాక్షి 
✦ మర్రిపాడులో ట్రాక్టర్, బైక్ ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు