బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
SKLM: హిరమండలం మండలం రెల్లివలస గ్రామానికి చెందిన 13 సంవత్సరాల చిన్నారి కల్లపల్లి పల్లవికి హార్ట్‌లో హోల్ సమస్యతో విశాఖపట్నంలో గల పినాకిల్ హాస్పిటల్‌లో విజయవంతంగా హార్ట్ సర్జరీ జరిగింది. ఆర్థికంగా బలహీనమైన ఆ కుటుంబానికి SUDA ఛైర్మన్ & జనసేన నాయకులు కొరికాన రవికుమార్, భవాని రూ. 50వేలు ఆర్థిక సహాయం అందించడం జరిగిందని ఇవాళ బాధితులు తెలిపారు.