'జీఎస్టీ శ్లాబ్‌ల తగ్గింపు పక్కాగా అమలు చేయాలి'

'జీఎస్టీ శ్లాబ్‌ల తగ్గింపు పక్కాగా అమలు చేయాలి'

GNTR: పేదల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0ను ప్రవేశపెట్టిందని మేయర్ రవీంద్ర తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థలో అధికారులతో జీఎస్టీ అమలుపై సమావేశం నిర్వహించారు. నిత్యావసర సరుకులు, కొన్ని ఔషధాలపై పన్నును గణనీయంగా తగ్గించారన్నారు. వస్తువులపై ఎంత తగ్గించారనే విషయాన్ని డోర్ టు డోర్ తిరిగి అన్ని ప్రాంతాలలో అడిగి తెలుసుకోవాలని ఆదేశించారు.