'జగన్ పర్యటనను అడ్డుకునేందుకు 2 వేల మంది పోలీసులు'

'జగన్ పర్యటనను అడ్డుకునేందుకు 2 వేల మంది పోలీసులు'

నెల్లూరు: జిల్లాలో జగన్ పర్యటనను అడ్డుకునేందుకు 2 వేల మంది పోలీసులను పెట్టారని మాజీ మంత్రి అనిల్ యాదవ్ ఆరోపించారు. అక్రమ మైనింగ్ కేసులో తన పేరు ఉందని చెప్పారు. గతంలో కాకాణితో తనకు మనస్పర్థలు ఉండేవని.. అలాంటప్పుడు కలిసి ఎలా వ్యాపారం చేస్తామని నిలదీశారు. తన దగ్గర వేల కోట్లు ఉన్నాయని నిరూపిస్తే అమరావతికి విరాళంగా ఇచ్చేస్తానని పేర్కొన్నారు.