బాధితులకు ఎల్.ఓ.సి ఆర్ధిక సహాయం అందచేత

బాధితులకు ఎల్.ఓ.సి ఆర్ధిక సహాయం అందచేత

KMR: ఎల్లారెడ్డిలోని వెల్లుట్ల గ్రామానికి చెందిన నక్క కాశవ్వ అనారోగ్యంతో బాధపడుతూ అత్యవసర శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించారు. సాధారణ కుటుంబానికి చెందిన నక్క కాశవ్వ గారి కుటుంబం ఇప్పటికే వైద్య ఖర్చులతో ఆర్థికంగా చితికిపోయి తీవ్ర ఆందోళనలో పడింది. వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే మదన్ మోహన్ ను సంప్రదించారు. ఎమ్మెల్యే స్పందించి రూ. 2,50,000 LOC మంజూరు చేయించారు.