ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ భీమవరంలో బోటు షికారును ప్రారంభించిన కలెక్టర్ నాగరాణి
☞ ఉండి మండలంలో పర్యటించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు
☞ వేలేరుపాడులో భూనిర్వాసితులకు రూ. 1000 కోట్లు చెక్కును అందించిన మంత్రి రామానాయుడు
☞ మీ పాలనలో రైతులను ఎప్పుడైనా ఆదుకున్నారా జగన్: మంత్రి పార్థసారథి