VIDEO: పుంగనూరులో శమీ వృక్షానికి పూజలు
CTR: విజయదశమి సందర్భంగా పుంగనూరు పట్టణం తూర్పు మొగసాలలోని శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయవరణంలో గురువారం శమీ వృక్షం(జమ్మి చెట్టు) పూజను వేద పండితుల నిర్వహించారు. చాముండేశ్వరి దేవి ఉత్సవ మూర్తిని ఆలయ ప్రాకారం చుట్టూ ఊరేగిస్తూ శమీ వృక్షం వద్దకు తీసుకువచ్చి అమ్మవారికి, చెట్టుకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.