VIDEO: రెండు పరీక్ష కేంద్రాలు.. 350 మంది విద్యార్థులు

VIDEO: రెండు పరీక్ష కేంద్రాలు.. 350 మంది విద్యార్థులు

SRD: సిర్గాపూర్, కడపల్ హైస్కూల్లో టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు MEO ఇవాళ తెలిపారు. సిర్గాపూర్ పరీక్ష కేంద్రంలో 176 మంది, కడపల్‌లో 174 మంది విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్లు బెంచీలపై వేశారు. సిర్గాపూర్ ఎగ్జామ్ సెంటర్ CSగా లక్ష్మణ్, DOగా మహేశ్వరరావు, అలాగే కడపల్ పరీక్షా కేంద్రంలో CSగా రమేష్, DOగా భద్రప్ప వ్యవహరిస్తారన్నారు.