ప్రధాన రహదారిపై పని చేయని వీధిలైట్లు

ప్రధాన రహదారిపై పని చేయని వీధిలైట్లు

BDK: నిత్యం అనేకమంది ప్రయాణించే చర్ల రోడ్‌లో నన్నపనేని స్కూల్ ఎదురుగా వీధిలైట్లు పనిచేయడం లేదు. గతంలో అనేకసార్లు ఇక్కడ ప్రమాదాలు జరిగాయి. గ్రామపంచాయతీ ఈవోకి ఫిర్యాదు చేసిన అసలు స్పందించడం లేదు నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో వీధిలైట్లు ఏర్పాటు చేయాలని స్థానికులు, పాదచారులు కోరుతున్నారు.