గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ పొన్నూరులో అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసిన MLA ధూళిపాళ్ల నరేంద్ర
✦ గుంటూరు పశ్చిమ క్యాంప్ కార్యాలయంలో పార్టీ నాయకులతో సమావేశమైన MLA గల్లా మాధవి
✦ కోటి సంతకాల సేకరణతో ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత బయటపడింది: మాజీ మంత్రి అంబటి
✦ జిల్లాలోని పత్తి రైతులకు మద్దతు ధర ప్రకటించాలి: సీపీఐ