మల్లికార్జున్ ఖర్గేపై సరూర్ నగర్ పీఎస్‌లో ఫిర్యాదు

మల్లికార్జున్ ఖర్గేపై సరూర్ నగర్ పీఎస్‌లో ఫిర్యాదు

RR: సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై మాజీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఫిర్యాదు చేశారు. BJP, RSS కార్యకర్తలను చంపాలి అంటూ వ్యాఖ్యలు చేయడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, సీఎం రేవంత్ రెడ్డి హేట్ స్పీచ్‌పై బిల్లులు తీసుకువస్తామని చెప్పి తమ సొంత పార్టీ నాయకుల విషయంలో మౌనం పాటించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు.