పుంగనూరులో ఉచిత కంటి వైద్య శిబిరం

CTR: పుంగనూరు తాటిమాకులపాళ్యం లోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల భవనంలో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. చుట్టు ప్రక్కల గల పరిసర ప్రాంతాల నుండి కంటి జబ్బుతో సమస్యలు ఎదుర్కొంటున్న వారు శిబిరానికి రాగా డాక్టర్ మురళీకృష్ణ పరీక్షలు పరీక్షలు నిర్వహించి 35 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు.