అమరావతికి తరలివెళ్లిన తర్లుపాడు నేతలు

అమరావతికి తరలివెళ్లిన తర్లుపాడు నేతలు

ప్రకాశం: అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం వెలగపూడిలో జరగనున్న నేపథ్యంలో.. పీఎం మోదీ ముఖ్య అతిథిగా హాజరై, రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. అయితే శుక్రవారం మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో తర్లుపాడు టీడీపీ నాయకులు భారీగా తరలివెళ్లారు. రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తుందని పార్టీ శ్రేణులు వెల్లడించారు.