VIDEO: గ్రీన్ ఫీల్డ్ హైవేపై రైతుల ఆందోళన

VIDEO: గ్రీన్ ఫీల్డ్ హైవేపై రైతుల ఆందోళన

ELR: జంగారెడ్డిగూడెం మండలం పెరంపేట గ్రీన్ ఫీల్డ్ హైవేపై రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. తమ పొలాలకి వెళ్ళేందుకు సర్వీస్ రోడ్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేపట్టారు. అలాగే హైవే నిర్మాణం కోసం తమ పొలాలకు తక్కువ నష్టపరిహారం ఇచ్చారని అధికారులు దీనిపై సమగ్ర విచారణ చేసి పొలాలు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని కోరారు.