'పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే'

'పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే'

VZM: ఉత్తరాంధ్ర ఇలవేల్పు, కల్పవల్లి శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారిని మంగళవారం శృంగవరపుకోట నియోజకవర్గం ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరడం జరిగిందన్నారు.