తణుకులో ఎన్టీఆర్ క్రికెట్ టోర్నమెంట్ 3వ ఎడిషన్

తణుకులో ఎన్టీఆర్ క్రికెట్ టోర్నమెంట్ 3వ ఎడిషన్

W.G: తణుకులో ఎన్టీఆర్ క్రికెట్ టోర్నమెంట్ 3వ ఎడిషన్ పోస్టర్‌ను ఇవాళ ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆవిష్కరించి మాట్లాడారు. అలాగే అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించటం జరిగింది. టోర్నమెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం: https://www.tanukuntrcricket.in ను చూడచ్చన్నారు. ఈనెల 25వ తారీఖు రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ అన్నారు. మే 1వ తారీఖు నుండి ఈ టోర్నమెంట్ మొదలుతుందన్నారు.