దిల్‌సుఖ్‌నగర్‌లో 'నిరుద్యోగుల మిలియన్ మార్చ్'
HYD: ఉద్యమాలకు నిలయమైన ఈ నేలపై మరోసారి నిరుద్యోగుల ఆగ్రహం ఉప్పొంగుతోంది. ఏడాదిలోపే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు గుస్సా మీద ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన మిలియన్ మార్చ్‌కు 15 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఇవాళ 'నిరుద్యోగ మిలియన్ మార్చ్'కు పిలుపునిచ్చారు.