ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు
SFRPT: తిరుమలగిరి మండలం చింతలకుంట తండాలో మంగళవారం ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. PMSBY, PMJJBY, APY, సుకన్య సమృద్ధి యోజన, E-KYC, Unclaimed Deposits, బ్యాంకింగ్ విధానాలపై నాగారం CFL ఆధ్వర్యంలో వివరాలు అందించగా, ప్రజలకు ఈ Schemes వినియోగంలో తగిన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నాగారం కౌన్సిలర్లు రామకృష్ణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.